Rahul Sipligunj viral news.Rahul Sipligunj Pressmeet.Rahul Sipligunj Post On Social Media.
#RahulSipligunj
#rahulsipligunjlatestnews
#RahulSipligunjSongs
#Biggbosstelugu3
#punarnavibhupalam
#vikarabadmla
#varunsandesh
#vithikasheru

బిగ్‌బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్‌పై దాడి ఘటన హైద్రాబాద్‌లో కలకలం రేపింది. బుధవారం రాత్రి జరిగిన పబ్‌లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సోదరుడి తమ్ముడు దాడి చేసినట్టు రాహుల్ మీడియా ముఖంగా చెప్పుకొచ్చాడు. ఈ దాడిపై పలు రకాల వార్తలు రావడంతో మరోసారి క్లారిటీ ఇచ్చేందుకు రాహుల్ సోషల్ మీడియాను వేదికగా చేసుకున్నాడు.